Breaking News

అజియో, మింత్రాలో ఆ బ్రాండ్ల విక్రయాలు బంద్‌


Published on: 17 May 2025 13:59  IST

పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తుర్కియే దేశంపై భారత్‌లోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ (Boycott Turkey) పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలు మింత్రా, అజియో.. ఆ దేశ బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాయి. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో అక్కడి బ్రాండెడ్‌ దుస్తులను చూపించడం ఆపేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి