Breaking News

ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు శుభవార్త


Published on: 17 May 2025 18:15  IST

రైతన్నలకు శుభవార్త కేంద్రం ఇచ్చే కిసాన్ నగదుకు సరిసమానంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌కు వెళ్లారు అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి