Breaking News

గ్రామ పాలనాధికారుల పోస్టులకు పరీక్ష తేదీ వచ్చేసింది..


Published on: 20 May 2025 12:22  IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న గ్రామ పాలనాధికారుల నియామకం పరీక్ష తేదీ విడుదలైంది. ఈ పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మే 25న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ అలాగే పరీక్ష కేంద్రాల వివరాల అధికారిక సీసీఎల్‌ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి