Breaking News

నిత్య పెళ్లికూతురిని బురిడీ కొట్టించిన పోలీసులు


Published on: 20 May 2025 14:06  IST

పెళ్లి పేరుతో 25 మందిని మోసం చేసిందో మహిళ. అత్తారింట్లో అమాయకురాలిగా నాటకమాడుతూ వారి ఆస్తులు, నగదుకు సంబంధించిన రహస్యాలను తెలుసుకొనేది. అందరి మెప్పు పొందాక తన గ్యాంగ్‌ సాయంతో నగదు, డబ్బుతో పరారయ్యేది.ఈమె బారినపడిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అనేకమంది జీవితాలతో ఆటలాడిన ఈ కిలేడీని రాజస్థాన్‌లోని (Rajasthan) మాధోపుర్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి