Breaking News

ఐఎఫ్ఎస్-2024 ఫలితాలు విడుదల


Published on: 20 May 2025 15:00  IST

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)-2024 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో కనిక అనభ్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు.ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు సాధించారు. ఇక యొడగూరి ఐశ్వరా రెడ్డి 13వ ర్యాంక్ సొంతం చేసుకుంది.మొత్తం 143 మంది అభ్యర్థులు సివిల్స్‌కు అర్హత సాధించారు.

Follow us on , &

ఇవీ చదవండి