Breaking News

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల


Published on: 20 May 2025 17:26  IST

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో అకడెమిక్ సెనేట్ హాలులో ఈ ఫలితాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఫలితాల కోసం AP ICET 2025 అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.inని సందర్శించండి.

Follow us on , &

ఇవీ చదవండి