Breaking News

మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్


Published on: 21 May 2025 15:15  IST

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు మంత్రి. హైదరాబాద్ నుంచి నేరుగా హుజూర్ నగర్ చేరుకోవాల్సి ఉండగా.. మార్గమధ్యంలోనే.. వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. గాలివానతోపాటు కారు మబ్బులు ఏర్పడటంతో విజిబులిటీ తక్కువ అయిపోయింది. దీంతో.. పైలైట్.. హెలికాప్టర్ ను కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి