Breaking News

ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించని తెలంగాణ ప్రభుత్వం


Published on: 22 May 2025 14:22  IST

ఇప్పటికే రైతుభరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్‌ సర్కారు ఇప్పుడు రైతుబీమాకు కూడా ధోకా ఇచ్చింది. ప్రభుత్వం రైతుల తరఫున ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన బీమా ప్రీమియంను సకాలంలో చెల్లించడం లేదు. ఫిబ్రవరిలో చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో ఎల్‌ఐసీ మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి