Breaking News

మోదీపై అంబానీ ప్రశంసలు


Published on: 23 May 2025 15:51  IST

ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)పై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రశంసలు కురించారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడుతూ.. సెల్యూట్ చేస్తున్నా అని అన్నారు. అలాగే భద్రతాబలగాల ధైర్యసాహసాలను అభినందించారు. ‘ఆపరేషన్ సిందూర్‌’ విజయం ఈ రెండు లక్షణాలకు గొప్ప నిదర్శనమని వ్యాఖ్యానించారు. దిల్లీలో జరుగుతోన్న రైజింగ్ నార్త్‌ఈస్ట్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోదీ కూడా పాల్గొన్నారు

Follow us on , &

ఇవీ చదవండి