Breaking News

దారుణం..తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..


Published on: 26 May 2025 09:18  IST

ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణల కారణంగా.. గాజాలో సామాన్యుల పరిస్థితి గాలిలో దీపంగా మారింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటికే వేలాది మంది చిన్నారులు మరణించారు. కాగా, తాజాగా మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. శనివారం గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది పిల్లల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి