Breaking News

కోనసీమ జిల్లాలో విషాదం..స్నానానికి వెళ్లిన ఎనిమిది..?


Published on: 26 May 2025 18:39  IST

కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. శుభాకార్యానికి వచ్చిన పలు కుటుంబాల 11మంది యువకులు గోదావరికి వెళ్లారు వీరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు గోదావరిలో దిగి యువకుల కోసం వెతుకుతున్నారు. వారి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో టెన్షన్ పడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి