Breaking News

థియేటర్ల వివాదం..జనసేన ఆదేశాలు ఇవే


Published on: 27 May 2025 15:50  IST

థియేటర్ల బంద్‌ వ్యవహారంలో సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ జనసేన అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన నేత వేముల అజయ్ కుమార్ పేరుతో సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు.థియేటర్ల బంద్‌ వ్యవహారంలో జనసేన పార్టీ నేతలు ఉన్నా చర్యలు తప్పవంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించిన గంటలోనే అత్తి సత్యనారాయణ తొలగింపు ప్రకటన బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి