Breaking News

అష్ట దిగ్బంధంలో యూనస్‌ సర్కార్‌


Published on: 28 May 2025 11:38  IST

సైన్యం, రాజకీయ పార్టీల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలోని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి మరో కొత్త సవాలు ఎదురైంది. గత శనివారం నుంచి సివిల్‌ సర్వెంట్స్‌ సమ్మె చేస్తుండగా తాజాగా తమ జీతాలు పెంచాలని డిమాండు చేస్తూ ప్రైమరీ అసిస్టెంట్‌ టీచర్స్‌ యూనిటీ కౌన్సిల్‌ పేరుతో టీచర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి