Breaking News

బాలాజీ గోవిందప్ప విన్నపం..స్పందించిన ఏసీబీ కోర్టు


Published on: 28 May 2025 14:53  IST

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బాలాజీ గోవిందప్ప.. తనకు జైలులో సౌకర్యాలు కల్పించాలంటూ ఏసీబీ కోర్టుకు విన్నవించారు. ఆయన విన్నపంపై ఏసీబీ కోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఆ క్రమంలో వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టు పరిశీలించింది. అనంతరం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇనుప మంచం, ఫోమ్ బెడ్, కుషన్ పిల్లోతోపాటు కుర్చీని గోవిందప్పకు ఆయన కుటుంబ సభ్యులు జైలులో అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి