Breaking News

డొనాల్డ్‌ ట్రంప్‌కు హార్వర్డ్‌పై కక్ష


Published on: 28 May 2025 17:04  IST

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల కోతలు విధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా తన చర్యను సమర్థించుకున్నారు. దాంతో ట్రంప్‌ కుమారుడు బారన్‌కు హార్వర్డ్‌ యూనివర్సిటీ సీటు నిరాకరించడం వల్లే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి