Breaking News

పెళ్లి కానుకగా పార్సిల్‌ బాంబ్‌..


Published on: 28 May 2025 18:42  IST

తల్లిమీద కోపంతో ఆమె కొడుకుకు మ్యారేజ్‌ గిఫ్ట్‌ గా పార్సిల్‌ బాంబు పంపి ఇద్దరి మరణానికి కారణమైన వ్యక్తికి ఒడిశా లోని బొలాంగిర్‌ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష (Life term) విధించింది. 2018 నాటి ఈ కేసులో ఇవాళ (బుధవారం) విచారణ జరిపిన ప్రతాప్‌గఢ్‌ అడిషనల్‌ జిల్లా జడ్జి.. నిందితుడు పంజీలాల్‌ మెహర్‌ను దోషిగా తేల్చారు. అతడికి జీవితఖైదు విధించడంతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించారు.

Follow us on , &

ఇవీ చదవండి