Breaking News

31, 2న చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్ల రద్దు


Published on: 30 May 2025 14:32  IST

చెన్నై సెంట్రల్‌-గూడూరు(Chennai Central-Gudur) మార్గంలోని కవరపేట-గుమ్మిడిపూండి యార్డ్‌ మార్గంలో మరమ్మతుల కారణంగా శనివారం, జూన్‌ 2వ తేది ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు 19 సబర్బన్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్ధం పొన్నేరి, మీంజూరు రైల్వేస్టేషన్ల నుంచి చెన్నై సెంట్రల్‌, చెన్నై బీచ్‌లకు ఆరు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి