Breaking News

టెక్నాలజీలో రారాజు ‘రిలయన్స్‌’


Published on: 03 Jun 2025 11:16  IST

అంతర్జాతీయ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడవుతున్న అగ్రగామి 30 కంపెనీల్లో భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక సంస్థగా రిలయన్స్‌ నిలిచింది. ‘ట్రెండ్స్‌- ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ పేరిట ఈ నివేదికను వెలువరించారు. అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీల మార్కెట్‌ విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

Follow us on , &

ఇవీ చదవండి