Breaking News

తెలంగాణ టెట్ రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌..


Published on: 04 Jun 2025 15:11  IST

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ జూన్‌ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు అని విద్యాశాఖ ఖరారు చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలు మొత్తం 9 రోజుల పాటు రోజుకు రెండు సెషన్స్ ప్రకారం మొత్తం 16 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి