Breaking News

ఏఐతో ఉద్యోగాలు పోవడం కంటే అదే డేంజర్‌


Published on: 05 Jun 2025 12:05  IST

కృత్రిమ మేధ (AI) ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్‌ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. దీని రాకతో ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సర్వం ఏఐమయమౌవుతుందన్న వాదనలు వినిపిస్తున్న వేళ ఈ సాంకేతికతపై గూగుల్‌ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్‌ హస్సాబిస్‌ (DeepMind CEO Demis Hassabis) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం కంటే దాని దుర్వినియోగమే అత్యంత ప్రమాదకరమని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి