Breaking News

హార్వర్డ్ స్టూడెంట్ వీసా రీస్టార్ట్..


Published on: 10 Jun 2025 14:52  IST

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిలువరిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై హార్వర్డ్ న్యాయపోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గతవారం ఫెడరల్ జడ్జ్ మధ్యంతర ఉత్తర్వులు అందించటంతో తిరిగి వీసాల ప్రాసెసింగ్ కి మార్గం సుగమం అయ్యింది. దీంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాలనుకునే విద్యార్థుల వీసాల ప్రాసెసింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభం అయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి