Breaking News

ఆహార ఉత్పత్తులపై FSSAI కొత్త నిబంధనలు..


Published on: 11 Jun 2025 17:59  IST

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల ఆహార ఉత్పత్తుల లేబుళ్లపై "100%" క్లెయిమ్‌లను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఈ చర్య తప్పుడు క్లెయిమ్‌లు ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టమర్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని FSSAI అభిప్రాయపడింది. 2025 ప్రారంభంలో FSSAI కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.తప్పుడు ప్రకటనల నియంత్రణ, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడటం, ఆహార పరిశ్రమలో పారదర్శకతను మెరుగు పర్చే లక్ష్యంగా 100శాతం క్లెయిమ్ లను నిషేధించింది FSSAI.

Follow us on , &

ఇవీ చదవండి