Breaking News

పీస్ పీస్ అయిన విమానం.. ముక్కలైన శరీర భాగాలు..


Published on: 12 Jun 2025 16:33  IST

గుజరాత్ రాష్ట్రం.. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దృశ్యాలు ఘోరంగా ఉన్నాయి. కుప్పకూలిన విమానం పేలిపోయింది. దీంతో పీస్ పీస్ అయ్యింది ఫ్లయిట్. వెనక భాగం ముక్క మాత్రమే కనిపిస్తుంది. మిగతా విమానం భాగం అంతా అట్ట ముక్కలుగా మారిపోయింది. ఇక విమానంలోని ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా ఉన్నారు. శరీర భాగాలు తెగిపోయాయి. కొన్ని శరీర భాగాలు చల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా భయానకంగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి