Breaking News

లోపం ఉందని ముందే చెప్పినా పట్టించుకోని ఎయిర్ ఇండియా


Published on: 12 Jun 2025 17:46  IST

ప్రమాదానికి గురైన విమానం.. న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదగా లండన్ వెళ్లనుంది. అకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్‌లో దిగిపోయారు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ .. తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి