Breaking News

మూడున్నరేళ్లకే వండర్‌ కిడ్‌గా పేరొందిన విరాజ్..


Published on: 13 Jun 2025 19:00  IST

నిజామాబాద్‌కి చెందిన మూడున్నరేళ్ల విరాజ్‌ అసాధారణ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. భవనీనగర్‌కు చెందిన నీటి పారుదల శాఖ ఉద్యోగి శ్రీధర్‌, శ్రావణి దంపతుల కుమారుడైన విరాజ్‌ చిన్ననాటి నుంచే పద్యాలు, కథలు, ఇంగ్లీషు పదాలను అద్భుతంగా గుర్తుపెట్టుకుంటున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సంస్థలు అతని జ్ఞాపకశక్తిని గుర్తించి మెడల్స్‌, మెమెంటోలతో ఘనత వహించాయి. ప్రస్తుతం విరాజ్‌ ‘ఇందూరు వండర్ కిడ్’గా పేరు సంపాదించాడు.

Follow us on , &

ఇవీ చదవండి