Breaking News

ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే..పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు..


Published on: 16 Jun 2025 12:39  IST

పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణు దాడులు చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఐఆర్‌జీసీ జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై ఇజ్రాయెల్ అణు దాడికి దిగితే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి