Breaking News

లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు ఉధృతం..


Published on: 18 Jun 2025 11:36  IST

లాస్ ఏంజెలెస్‌లో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మరోలెవల్‌కు చేరాయి. ప్రస్తుతం లాస్‌ ఎంజెలెస్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది . అయితే ఆందోళనకారులు ట్రంప్‌నకు వ్యతిరేకంగా రాత్రిళ్లు సమావేశమై తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ 16న యు.ఎస్. ఆర్మీ 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ట్రంప్ సైనిక పరేడ్‌ను ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై నిరసనకారులను చెదరగొట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి