Breaking News

చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు


Published on: 18 Jun 2025 11:50  IST

వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్లు దర్యాప్తులో సిట్‌ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన వైకాపా నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని (ఏ-38)మరియు ఆయన బాల్యమిత్రుడు, వెంకటేశ్‌నాయుడినీ (ఏ-34) మంగళవారం అరెస్టుచేసింది.

Follow us on , &

ఇవీ చదవండి