Breaking News

వాయుసేనలో.. విశిష్ట కొలువులు!


Published on: 23 Jun 2025 11:59  IST

భారతీయ వాయుసేనలో అత్యున్నత స్థాయిలో సేవలందించడానికి ఉన్న మార్గాల్లో.. ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(ఏఎఫ్‌క్యాట్‌) ముఖ్యమైంది. ఇందులో విజయవంతమైతే లెవెల్‌-10 హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. సాధారణ డిగ్రీ లేదా బీటెక్‌ అర్హతతో పోటీ పడొచ్చు. ఇటీవలే వెలువడిన ఏఎఫ్‌క్యాట్‌- 2025(2) వివరాలు. ఆన్‌లైన్‌ దరఖాస్తుౖకు గడువు తేదీ: 01.07.2025, ఫీజు: రూ.550+ జీఎస్‌టీ, పరీక్ష తేదీలు: ఆగస్టు 23, 24. వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/

Follow us on , &

ఇవీ చదవండి