Breaking News

దోమ సైజులో డ్రోన్‌ల తయారీ..


Published on: 23 Jun 2025 12:34  IST

చైనాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (NUDT) దోమ సైజులో ఉండే డ్రోను తయారు చేసింది. ఇది గూఢచర్యం, సున్నితమైన వాతావరణాల్లో నిఘా పెట్టేందుకు సహాయపడనుంది. దీనికి వెంట్రుకల సైజులో కాళ్లు, చిన్న రెక్కలు ఉంటాయి. వీటిని శత్రువులు గుర్తించడం అసాధ్యమని NUDT తెలిపింది. అలాగే డ్రోన్ పవర్ సిస్టమ్స్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్లు ఉంటాయి. ఎన్‌యుడిటి పరిశోధకులు చైనా సెంట్రల్‌ టెలివిజన్‌కు చెందిన సైనిక చానల్‌లో ఈ డ్రోను ప్రదర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి