Breaking News

ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్..?


Published on: 24 Jun 2025 11:12  IST

ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్ భారతదేశంలో నిర్మిస్తున్నారు. అవును, దీనిని ఇండియన్ ఆయిల్, BPCL, HPCL కలిపి నిర్మిస్తున్నాయి. దీని పొడవు 2800 కిలో మీటర్లు అని తెలిసింది. ఇకపోతే రూ. 112 బిలియన్ల వ్యయంతో ఈ భారీ పొడవైన గ్యాస్‌ పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు. ఈ LPG పైప్‌లైన్ గుజరాత్‌ లోని కాండ్లా నుండి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు విస్తరించి ఉంది. ఇది ఈ సంవత్సరం అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి