Breaking News

శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం


Published on: 24 Jun 2025 12:11  IST

శ్రీశైలం వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పైన బుల్లెట్స్ లభ్యమయ్యాయి. అక్కడే ఉన్న కూలీ పని చేసే వారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్, బాంబ్ స్క్వాడ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అయితే ఈ బుల్లెట్స్‌ శ్రీశైలం ఏఆర్‌ కానిస్టేబుల్స్‌కి సంబంధించినవి ఆత్మకూరు DSP రామాంజినాయక్‌ తెలిపారు. వాసవీ సత్రం దగ్గర భోజనానికి వెళ్లి బుల్లెట్లను మరచిపోయాడని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి