Breaking News

ఆ వ్యాఖ్యలు బీజేపీలో చేరికకు సంకేతాలు కావు..!


Published on: 24 Jun 2025 16:48  IST

తాజాగా శశిథరూర్‌ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆయన బీజేపీలోలో చేరడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన థరూర్‌. అది ఆపరేషన్‌ సింధూర్ విజయాన్ని వివరించిన వ్యాసమని, అన్ని పార్టీల ఐక్యతను అది చెబుతోందని శశిథరూర్‌ అన్నారు. తాను ఇలా మాట్లాడటం బీజేపీలో చేరడానికి సంకేతం కాదని, ఇది జాతీయ ఐక్యతకు సంబంధించిందని ఆయన పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి