Breaking News

హైదరాబాద్‌ - విజయవాడ హైవే గొల్లపూడి వరకు..?


Published on: 25 Jun 2025 12:53  IST

అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ హైవే-65ను గొల్లపూడి వరకు విస్తరించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విస్తరణను కంచికచర్ల వరకే పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. సలహా సంస్థ రూపొందించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌లో అమరావతి ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరణ చాలని ప్రతిపాదించడంతో.. ఈ మేరకే ఎన్‌హెచ్‌ఏఐ పరిశీలిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి