Breaking News

పంత్‌ ఫామ్‌పై మాజీ స్పిన్నర్‌ ఆందోళన


Published on: 04 Apr 2025 15:42  IST

ఈ ఐపీఎల్‌ (IPL 2025)లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) పేలవ ప్రదర్శన ఆ జట్టు అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో పంత్‌ మూడు మ్యాచ్‌ల్లో చేసిన మొత్తం పరుగులు 17 మాత్రమే. పంత్‌ వరుసగా విఫలమవుతుండటంపై విమర్శలు గుప్పించాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్‌నకు చేరుకోవాలంటే యాజమాన్యం ఈ విషయంలో వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలని సూచించాడు.

Follow us on , &

ఇవీ చదవండి