Breaking News

భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు..!


Published on: 26 Jun 2025 14:28  IST

ఈ వారం రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున కర్ణాటక, కేరళలోని అధికారులు అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వివిధ ప్రాంతాలలో నివసించే వారికి భద్రతా సలహాలు కూడా జారీ చేశారు అధికారులు. కర్ణాటకలో, దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని అన్ని అంగన్‌వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు జూన్ 26న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసివేశారు.

Follow us on , &

ఇవీ చదవండి