Breaking News

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘన నివాళి..!


Published on: 28 Jun 2025 12:41  IST

శివ్వంపేట, జూన్ 28 : భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా శనివారం శివ్వంపేటలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, సీనియర్ నాయకులు నవీన్ గుప్తా మాట్లాడుతూ.. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి ఒకే ఒక్క తెలుగువాడు దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినవారు పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి