Breaking News

రూ.50వేల కోట్లు విలువైన షేర్లు విరాళం..!


Published on: 28 Jun 2025 15:00  IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరు వారెన్ బఫెట్. లక్షల కోట్ల సంపాదన ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికీ సింపుల్ లైఫ్ స్టైల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన 6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 50వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను గేట్స్ ఫౌండేషన్ తో పాటు మరో నాలుగు కుటుంబ ఛారిటీ సంస్థలకు విరాళంగా ఇస్తు్న్నట్లు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి