Breaking News

RAW చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్​ ఫేమ్​ పరాగ్ జైన్‌


Published on: 28 Jun 2025 15:56  IST

రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా పరాగ్​జైన్​నియమితులయ్యారు. ఆయన జూలై 1, 2025 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం RAW చీఫ్‌గా ఉన్న రవి సిన్హా పదవీకాలం జూన్ 30, 2025తో ముగుస్తుండటంలో ఆయన స్థానంలో పరాగ్​ జైన్​ను నియమించారు. పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయనకు జాతీయ భద్రత, విదేశీ నిఘా రంగాల్లో పనిచేశారు.అనుభవజ్ఞుడైన అధికారి అయిన జైన్ గతంలో చండీగఢ్ SSPగా,కెనడా, శ్రీలంకల్లో భారత దౌత్య ప్రతినిధిగా పనిచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి