Breaking News

షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. 10 ద్విచక్రవాహనాలు దగ్ధం


Published on: 30 Jun 2025 12:13  IST

తిరుపతి జిల్లాలోని రేణిగుంట రోడ్డులో ఉన్న జాయ్‌ షోరూమ్‌లో అగ్నిప్రమాదం (Crime News) సంభవించింది. ఈ ఘటనలో పది ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగిందా, లేదా బ్యాటరీ సమస్యతో సంభవించిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి