Breaking News

రైల్వే సూపర్‌ యాప్‌ వచ్చేసింది..


Published on: 01 Jul 2025 14:50  IST

రైల్వేకు సంబంధించిన అన్ని సేవలూ ఒకేచోట అందించే సూపర్‌ యాప్‌ (Railone super app) అందుబాటులోకి వచ్చింది. తొలుత స్వరైల్‌ (SwaRail) పేరిట ఈ సూపర్‌ యాప్‌ను పరీక్షించిన రైల్వే శాఖ.. తాజాగా రైల్‌వన్‌ పేరిట పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో రిజర్వ్‌డ్‌/ అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు, రైళ్ల ఎంక్వైరీ, పీఎన్‌ఆర్‌, జర్నీ ప్లానింగ్‌, రైల్‌ మదద్‌, ఫుడ్‌ ఆన్‌ ట్రైన్‌ వంటి సేవలు పొందొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి