Breaking News

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సెక్యూరిటీ డిపాజిట్‌ చేయండి


Published on: 01 Jul 2025 18:58  IST

మీరు మనీలాండరింగ్‌ కేసులో ఉన్నారు.. మిమ్మల్ని అరెస్ట్‌ చేయాలి.. లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయండి.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందంటూ ఓ రిటైర్డు ఎస్‌ఈను డిజిటల్‌ అరెస్ట్‌ చేసిన సైబర్‌నేరగాళ్లు.. అతని నుంచి రూ. 58 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గుర్తించి బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి