Breaking News

త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం..ట్రంప్‌


Published on: 02 Jul 2025 15:57  IST

భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్‌. చాలా తక్కువ సుంకాలతోనే ఈ డీల్‌ ఉంటుందని తెలిపారు.ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో ట్రంప్‌ మాట్లాడుతూ..‘భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. అది ఓ కొత్త డీల్‌ అవుతుంది. అయితే, ప్రస్తుతం భారత్‌ ఆ డీల్‌ను ఇంకా అంగీకరించలేదు. ఒక వేళ వాళ్లు అంగీకరిస్తే.. చాలా తక్కువ సుంకాలతో డీల్‌ కుదురుతుంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి