Breaking News

ప్లస్ 2 సిస్టమ్‌తో విద్యలో విప్లవం..సీఎం రేవంత్


Published on: 02 Jul 2025 17:22  IST

రాష్ట్రంలో అమలవుతోన్న విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్లస్ 2 విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతోన్న విద్యావిధానం పద్ధతులను పరిశీలించి, ఓ నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి