Breaking News

భారత్‌కు డేంజర్‌ బెల్స్‌..అమెరికాతో జాగ్రత్త: జీటీఆర్‌ఐ


Published on: 03 Jul 2025 14:13  IST

భారత్‌ వాణిజ్య లక్ష్యాలకు వియత్నాంతో అమెరికా చేసుకొన్న ఒప్పందం ఓ హెచ్చరికగా మారింది. తాజాగా వియత్నాంతో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఆసియా నుంచి ఎగుమతులు చేసే దేశాల్లో కొంత ఆందోళన మొదలైంది. భారత ఎగుమతిదారులు జాగ్రత్తగా ఉండాలని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనీషియేటివ్‌ ఓ రిపోర్టును ప్రచురించింది. తాజాగా వాషింగ్టన్‌-హనోయ్‌ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం టారిఫ్‌లు గణనీయంగా తగ్గనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి