Breaking News

అమెరికాలో మరోసారి కాల్పుల మోత..నలుగురు మృతి


Published on: 03 Jul 2025 17:27  IST

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అమెరికాలోని షికాగోలో ఫైరింగ్ మోతలు, బాధితుల హాహాకారాలతో దద్దరిల్లింది. షికాగోలోని ఓ నైట్ క్లబ్ వెలుపల ఓ దుండగుడు పాల్పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన షికాగో నగరంలోని 311 వెస్ట్ చికాగో అవెన్యూలో స్థానిక రాపర్ మెల్లో బక్స్ ఆల్బమ్ విడుదల వేడుక అనంతరం జనం బయటకు వస్తుండగా రాత్రి 1:45 గంటల సమయంలో (స్థానిక కాలమానం) జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి