Breaking News

అది ఎఫ్‌-35.. ప్రతి బోల్ట్‌కు ఓ సెక్యూరిటీ కోడ్‌ ..!


Published on: 04 Jul 2025 14:32  IST

బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్‌-35బి కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. అత్యాధునిక యుద్ధ రంగంలో ఇది ఒక వజ్రాయుధం లాంటిది. ఇటీవల ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల కళ్లు గప్పి టెహ్రాన్‌పై దాడులు చేసిన వాటిల్లో ఈ రకం విమానాలూ ఉన్నాయి. ఈ జెట్‌ తయారీలో వాడిన ప్రతిఒక్క పరికరం దాని గోప్యతను కాపాడేలా చూసుకొన్నారు. ఇంత సంక్లిష్ట నిర్మాణం కాబట్టే.. మరమ్మతులు అంత తేలిగ్గా జరిగే పనికాదు.

Follow us on , &

ఇవీ చదవండి