Breaking News

ఇవాళ రాత్రే బిగ్ డీల్..! అందరిచూపు పెద్దన్న వైపే..


Published on: 08 Jul 2025 17:10  IST

భారత్‌తో డీల్.. దాదాపుగా ఖరారైందని ట్రంప్ అన్నారు. భారత్ – అమెరికా మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ట్రేడ్ డీల్ ఇవాళ రాత్రి 10గంటలకు ప్రకటించే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా గతంలో ప్రకటించిన 10శాతం బేస్‌లైన్ టారిఫ్‌లు ఒప్పందం తర్వాత కూడా కొనసాగుతాయని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా.. వస్త్ర, తోలు ఉత్పత్తులు వంటి శ్రమతో కూడిన రంగాలకు ఊరట దక్కే అవకాశం ఉందని సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి