Breaking News

కస్టమర్‌ కేర్‌ ప్రతినిధిగా నమ్మించి..


Published on: 08 Jul 2025 17:51  IST

ఫోన్‌పే యాప్‌లో సమస్య రావడంతో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుండగా సైబర్‌నేరగాళ్లు రంగప్రవేశం చేసి కస్టమర్‌ సెంటర్‌ ప్రతినిధిగా నమ్మించి బల్కంపేటలో నివసిస్తున్న 60 ఏండ్ల వ్యక్తి డబ్బులు దోచేశారు.అడ్రస్‌ ధ్రువీకరించుకుని, బ్యాంక్‌ఖాతా వివరాలు చెప్పమని అడిగితే బాధితుడు తన అకౌంట్స్‌ వివరాలు అతడికి చెప్పాడు. ఆ తర్వాత బాధితుడి బ్యాంక్‌ ఖాతాల నుంచి రూ.4,20,000 లక్షలు అనధికారికంగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు. తర్వాత పోలీసుకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి