Breaking News

వజ్రాల నగరాన్ని ఇసుక మింగేసింది!


Published on: 08 Jul 2025 18:40  IST

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) జులై 9న (బుధవారం) నమీబియా వెళ్లనున్నారు. అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు నమీబియా దేశ విశిష్టత, అక్కడి చరిత్రాత్మక స్థలాల తదితర అంశాలు వార్తల్లోకి వస్తున్నాయి. ఆ కోవకు చెందినదే ‘కాల్మన్‌స్కోప్‌’ (Kolmanskop). ఒకప్పుడు సకల సౌభాగ్యాలతో అలరారిన ఈ నగరం ఇప్పుడు కాలగర్భంలో కలసిపోయింది. వజ్రాల గనులకు నిలయమైన ఆ నగరాన్ని ఇసుక మింగేసింది!

Follow us on , &

ఇవీ చదవండి